BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థిగా బద్రి సీతమ్మ యాదవ్ నామినేషన్.

Select Suryaa Now
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థిగా బద్రి సీతమ్మ యాదవ్ నామినేషన్.

 

పలాస, అక్టోబర్ 18, మేజర్ న్యూస్.

పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి ఆదివారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున బద్రి సీతమ్మ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.పలాసలోని పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన ఆమె చాలాకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.సామాజిక స్పృహ కలిగిన నాయకురాలిగా పలాసలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.పురుషోత్తపురం ప్రాంతంలో బద్రి సీతమ్మ కుటుంబానికి సుదీర్ఘకాలంగా ప్రజలతో అనుబంధం ఉంది. స్థానిక సమస్యలు, పేదల హక్కులు, మహిళల సమస్యలపై ఆమె ఎప్పుడూ ముందుండి పోరాడుతూ వస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఉన్న మహిళా నాయకురాలికి టికెట్ ఇవ్వడం పట్ల పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని, ఆమె గెలిస్తే మున్సిపాలిటీ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలవుతుందని అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.