BREAKING
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్ క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

Select Suryaa Now
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ :   ఏఎస్ పేట మండలం  శ్రీకొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పి ఈ టి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన పి థామస్ పీటర్ ను ఘనంగా సన్మానించారు శ్రీ కొలను జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నిరంజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆత్మకూరు, నెల్లూరు డిప్యూటీ డీఈవో లు జానకి రామయ్య, వెంకటేశ్వర నాయక్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ జేడీ సర్వీసెస్ బాల కాశయ్య, ఏఎస్ పేట ఎంఈఓ లు ఎం జ్యోతి, డి సాయి ప్రసాద్, నెల్లూరు ఎంఈఓ తిరుపాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసిన పి థామస్ పీటర్ ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు అలాగే విద్యార్థులకు హాకీ లో ఎంతో శిక్షణ ఇచ్చి రాష్ట్ర నేషనల్ స్థాయిలకు తీసుకువెళ్లిన ఘనత ఉందని, స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులు ఉద్యోగాలు  సాధించారని పేర్కొన్నారు పదవీ విరమణ పొందిన పి ఈ టి థామస్ పీటర్ శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు ఈ సందర్భంగా థామస్ పీటర్ ను శాలువాలు కప్పి బొకేలు అందజేసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బి పద్మజా రెడ్డి ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.