BREAKING
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్

నంద్యాలలో ఎస్ఐపిఐకి టీడీపీ షాక్- సైకిల్ ఎక్కిన ఎసిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి

Select Suryaa Now
నంద్యాలలో ఎస్ఐపిఐకి టీడీపీ షాక్- సైకిల్ ఎక్కిన ఎసిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి

సూర్య, నంద్యాల బ్యూరో:మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎస్ డిపిఐ పార్టీకి అధికార టీడీపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మహబూబ్ జిలానీ సైకిల్ ఎక్కారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఎస్ పి ఐ నాయకులు టీడీపీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. ఎస్ డిపిఐ నాయకులు మంత్రి ఫరూక్ను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీ మద్దత్తు ప్రకటించారు. జిలానీ మాట్లాడుతూ మంత్రి ఫరూక్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై టీడీపీ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దత్తుగా నిలుస్తూ టీడీపీ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఎస్ఎపిఐ నాయకుల చేరికతో నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుదన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు నారాయణస్వామి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*