BREAKING
కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం గుర్నూర్ బ్రార్ దగ్గర మంచి పేస్, బౌన్స్ ఉన్నాయి.. స్థిరత్వమే ముఖ్యం: శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు నొవార్టిస్, నోవో నార్డిస్క్ గుండె మందుల ట్రయల్స్ విఫలం పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఘోర కాల్పులు బంతితో సంగీతం పలికించిన మహమ్మద్ షమీ: టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజా ఇదే! స్టైల్ మార్చలేదు.. మైండ్‌సెట్ మార్చుకున్నాడు: కొత్త రూపంలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్! శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసించిన కమలం గ్రేట్ కమ్‌బ్యాక్‌తో చెలరేగిన వైష్ణవి శర్మ: ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో సరికొత్త చరిత్ర!

నెల్లిమర్లలో కూటమి హవా.. *ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన *

Select Suryaa Now
నెల్లిమర్లలో కూటమి హవా.. *ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన *

నెల్లిమర్ల, సూర్య : లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ​శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మండలంలోని ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తియింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగగా, ఎట్టకేలకు కూటమి పార్టీలు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి ఎంపీపీ పీఠాన్ని కైవశం చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ  5 స్థానాల్లో, వైసీపీ 7 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో, ఇండిపెండెంట్  1 స్థానంలో విజయం సాధించారు. అయితే, స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకున్న కూటమి అభ్యర్థులు ఎంపీపీ పీఠాన్ని సునాయాసంగా కైవశం చేసుకున్నారు.
​విజయం సాధించిన ​తెలుగుదేశం పార్టీ నుంచి
​కొండగుంపాం: పతివాడ అన్నపూర్ణ
​సీతారామునిపేట: దన్నాన శ్రీరాములు
​దన్నానపేట: కోరాడ శ్రీదేవి
​బొప్పడాం: అంబళ్ల అనిత
​వల్లూరు: సువ్వాడ వనజాక్షి గెలుపొందారు. 
​వైసీపీ నుంచి.. 
​కొండవెలగాడ: గదల బంగారమ్మ
​మొయిద: మొయిద కళావతి
​గుషిణి: చనమల్లు తులసి, చంద్రమ్మపేట వాళ్లే అప్పలనాయుడు
​తంగుడిబిల్లి: లెంక శాంతమ్మ
​అలుగోలు: ఆల్తి రమణమ్మ
​ఒమ్మి: బంగారు పైడిరాజు గెలుపొందారు. 
​సారిపల్లి (జనసేన): మజ్జి రామారావు గెలుపొందగా, జనసేన పార్టీ తన బలాన్ని చాటుకుంది.
​బూరాడపేట (స్వతంత్ర అభ్యర్థి): బెల్లాన తౌడమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయాన్ని సాధించారు.
​మొత్తానికి, ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత విజేతలు,  కూటమి శ్రేణులు సంబరాల్లో నిమగ్నమయ్యాయి.