BREAKING
సేవా మూర్తులకు బీజేపీ సన్మానం సింగరేణి పెన్షనర్లకు సౌకర్యవంతంగా డీఎల్‌సీ రెన్యూవల్ సేవలు - తొలిరోజు 185 మందికి సేవలు కృష్ణానదిలో వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి ఉల్లిపాలెంలో విషాదఛాయలు.. కుటుంబ సభ్యుల రోదనలు వార్షిక గది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచిన మేరియట్ ఇంటర్నేషనల్ మంగి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం - గ్రామస్తుల హర్షం సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..గల్ఫ్ దేశాలలో మళ్లీ రాజుకుంటున్న యుద్ధ భయాలు పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ ఎల్ నినో దృష్ట్యా విద్యుత్తును పొదుపు చేయండి... హంగేరి రాజకీయాల్లో కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన అధికార పార్టీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. 'సెంపాయింట్ పార్టనర్స్' పేరుతో కొత్త ప్రాక్సీ సొలిసిటింగ్ సంస్థను ప్రారంభించిన అనుభవజ్ఞులు వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా

నెల్లిమర్ల నగర పంచాయతీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Select Suryaa Now
నెల్లిమర్ల నగర పంచాయతీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

నెల్లిమర్ల, సూర్య : ​నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ తమ్మినేని గోవిందరావు తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. ​మొత్తం వార్డులకు  23 గాను 24 ​పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. 7​ టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు.  ​అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఎన్నికల సిబ్బంది సమక్షంలో ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.