BREAKING
గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీదే హవా - స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావే కాకాణి పూజిత 'రామాయణ'లో రావణుడి పాత్రపై రాకింగ్ స్టార్ యశ్ స్పందన: తన కుమారుడి ప్రశ్నలకు యశ్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో టీడీపీలో చేరిన కొత్తపట్నం మండల అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూదవాడ సెగ్మెంట్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ యువనేత బేరి *కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా వర్ధంతి వేడుకలు* కూటమి జడ్పిటిసి అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు. అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం కింగ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక పేదరిక రహిత దిశగా భారత్

నాయుడు వలసపాఠశాల ఆకస్మిక తనిఖీ. చేసినఎంఈఓ తిరుమల ప్రసాదరావు

Select Suryaa Now
నాయుడు వలసపాఠశాల ఆకస్మిక తనిఖీ. చేసినఎంఈఓ తిరుమల ప్రసాదరావు

రామభద్రపురం, సూర్య :  మండలంలోని నాయుడువలస ప్రాథమికోన్నత పాఠశాలను మండల విద్యాశాఖాధికారి ఏ తిరుమల ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏం ఇ ఓ సందర్శించే సమయంలో  విద్యార్థులు నో బ్యాగ్ డే కార్యక్రమంలో  నిమగ్నమై కృత్యాలు చేస్తుండటం,  8వ త విద్యార్థులు ఎన్ ఎం ఎం ఎస్  పరీక్ష పేపర్స్ ను అధ్యయనం చేస్తుండటంతో ఆయన విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు.ప్రధానోపాధ్యాయులు జె సి రాజు పనితీరు ను ఆయన ప్రశంసించారు. అనంతరం విద్యార్థుల విద్యా స్థాయిలను, నో బ్యాగ్ డే కృత్యాలను పరిశీలించి ఆనందం వ్యక్త పరచారు.ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేలా విద్యార్థులకు తర్భీదు నివ్వాలని గణితాన్ని బోధిస్తున్న ఉదయకుమారి కి సూచించారు. మధ్యానం భోజనం తయారీని పరిశీలించి రుచి చూచి సంతృప్తి వ్యక్తం చేశారు.ఉపాధ్యాయులురాజమ్మా,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.