BREAKING
బాడంగి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు స్థానికుల ఆకాంక్ష 38వ పుట్టినరోజు వేళ యామీ గౌతమ్ భావోద్వేగం.. భర్త ఆదిత్య ధర్‌కు మళ్లీ పెళ్లి చేసుకుందామంటూ స్పెషల్ రిక్వెస్ట్ పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమకారులకు ఘన సన్మానం.. ..తెలంగాణ ఉద్యమకారుల సేవలను గుర్తు చేసుకున్న ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ..పిట్టలగూడెం గ్రామానికి చెందిన చింతరెడ్డి రవీందర్ రెడ్డికి ప్రత్యేక సత్కారం గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం

నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు..

Select Suryaa Now
నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు..

(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)

నార్పల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను సీఈఓ విజయలక్ష్మి, ఆర్వో భారతి, ఎంపీడీవో మమతా దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళి, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను తనిఖీ చేశారు.
అనంతరం కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించి అక్కడ చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు