BREAKING
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని

Select Suryaa Now
ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని

నగరం, మేజర్ న్యూస్: 

మండల పరిధిలోని అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విచారపు పావని ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉయ్యూరువారిపాలెం, కొండవీటివారిపాలెం గ్రామాల్లో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న పావని 2001వ సంవత్సరం నుంచి వరుసగా మూడు పర్యాయాలు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక పర్యాయం పోటీ చేసి గెలుపొందారు. ఈ సంవత్సరం డిసెంబరు రెండున జరగనున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈమె భర్త విచారపు వీరయ్య మాజీ ఎంపీపీగా ప్రజలకు సేవలు అందించారు. తనను గెలిపిస్తే గ్రామంలోని అన్ని శివారు గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తానని ఆమె హామీ ఇచ్చారు.