BREAKING
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ పంచాయతీల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత : బసినికొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థిని సి.అనిత వెల్లడి : మంచం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని వినతి గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం.. తట్టివారిపల్లి సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా : వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి వెల్లడి :కత్తెర గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని మనవి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభకి సలాం : సహస్ర ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రామిరెడ్డి అభినందనలు : కోచ్ మురళి శిక్షణకి ప్రత్యేక ప్రశంసలు ప్రధాని మోదీ 'మన్ కి బాత్' ప్రతి బూత్ స్థాయిలో విస్తృతంగా జరగాలి ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో ఎందుకీ నిర్లక్ష్యం.. నగర ప్రజాప్రతినిధులారా.. కళ్లుతెరవండి నాటకాలు వద్దు డాక్టర్ పోతుల నాగరాజు.. ఎల్ కోట జామి వీధి లో భారీ శబ్దం తో పేలిన కుక్కర్ వంటగది చిందరవందర.. తృటిలో తప్పిన ప్రమాదం వేధింపులతో మహిళ ఆత్మహత్య ఓటెత్తారు...... రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.... 85.78 శాతం భారీ పోలింగ్ నమోదు ఆస్కార్ నామినేషన్‌పై 'ఆంగ్' దర్శకుడు తేజా రియో ఆశాభావం.. ఈశాన్య సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు మిస్సెస్ హైదరాబాద్ కిరీటం కైవాసం చేసుకున్న పి. గన్నవరం యువతి. బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త చరిత్ర.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టి రెండో స్థానానికి దూసుకెళ్లిన ఇతిహాస చిత్రం కార్తీక మహా దీపోత్సవానికి టీటీడీ సర్వం సిద్ధం

పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు

Select Suryaa Now
పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు

తెర్లాం, మేజర్ న్యూస్ : పుస్తక పఠనం వలన విజ్ఞానం ఎంతో మేలు చేకూరుతుందని గ్రంధాలయ అధికారి సి హెచ్ కృష్ణ మూర్తి పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు చదవడం మా కిష్టం అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పంచతంత్ర కధలు సరదాగా కథలు నవరత్నాలు కథలు పొడుపు కధలు కుందేలు చెప్పిన కథలు తదితర పుస్తకాలను చదివించారు. అలాగే భారత భాగవత రామాయణం వంటి కథలు పైన పొడుపు కధలుపైన  పిల్లలకు  అవగాహన కల్పించారు. ప్రతీ రోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేయాలని  తద్వారా మానసిక ఉల్లాసం ఉత్సాహం వస్తుందని అన్నారు. మనలో ఒక్కక్కొక సారి మనో వేదనకు గురైనప్పుడు గ్రంధాలయం కి వచ్చి న్యూస్ పేపర్ గాని ఉల్లాసం కలిగించే కథలు ద్వారా బాధలను తగ్గించుకోవచ్చు నని వివరించారు. కార్య క్రమంలో ఆయన తో పాటు విద్యార్ధులు పిల్లలు పాఠకులు పాల్గొన్నారు.