BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

నాగాయగుంట సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వడ్డీ నిర్మలమ్మ ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

Select Suryaa Now
నాగాయగుంట సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వడ్డీ నిర్మలమ్మ ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి వడ్డీ నిర్మలమ్మ  ని మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి   ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, వైసీపీ నాయకులు స్వర్ణ సుధాకర్ బాబు, వడ్డీ కృష్ణమూర్తి, వడ్డీ మాల్యాద్రి, పర్రి శ్రీనివాసులు, కోరబత్తిన సుధాకర్ రావు, బత్తల వెంకటేశ్వర్లు, బత్తల మునీంద్ర, శ్రీమతి బెల్లంకొండ భువనేశ్వరి, శ్రీమతి వడ్డీ సీతారామమ్మ తదితరులతో పాటు నాగాయగుంట, కొండూరుపాలెం గ్రామాల నాయకులు పాల్గొన్నారు.