BREAKING
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు "రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు గెలుపు ఓటమి సహజం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్నం మహేశ్వరి దేవి వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం! ఆజాద్ సేవలు చిరస్మరణీయం దారితప్పిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటే పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎస్ఐ.

మురసు తుఫాను నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

Select Suryaa Now
మురసు తుఫాను నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

నరసరావుపేట : మురసు తుఫాను వల్ల జిల్లాలో జరిగిన నష్టాలను పరిశీలించేందుకు ఈ నెల 14న కేంద్ర బృందం పర్యటించ నుంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు నష్టాల వివరాలు, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, విద్యుత్, తాగునీరు, గృహ నిర్మాణం, రహదారులు తదితర రంగాల్లో జరిగిన నష్టాలను గ్రామాల వారీగా నమోదు చేయాలని సూచించారు. కేంద్ర బృందం పర్యటనకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, నష్టాల అంచనాలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

 మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..