BREAKING
కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి మోల్బియో డయాగ్నస్టిక్స్ షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ ‘బై’ రేటింగ్: రూ. 1,800 టార్గెట్ ప్రైస్ సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్ బుడగజంగాలకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లకు నిర్మల్ బాంగ్ ‘బై’ రేటింగ్: 40 శాతం అప్‌సైడ్‌తో రూ. 1,340 టార్గెట్ ప్రైస్ కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్. హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు. ముంబై రియల్ ఎస్టేట్ రికార్డు జోరు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట నిరసన బ్యాంక్ అధికారినంటూ మోసం నిందితుడి అరెస్ట్ లైబ్రరీ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు దాయాదిపై దాడికి పాల్పడిన ఘటనలో మాజీ జెడ్పిటిసి శ్రీశైలం పై కేసు నమోదు ,అరెస్ట్ -నాగర్ కర్నూల్ ఎస్సై వెంకట్ రెడ్డి పాకిస్థాన్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం: పీటీఐతో చర్చలు విఫలం..

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ సీనియర్ నాయకులు

Select Suryaa Now
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ సీనియర్ నాయకులు

అనంతపురం బ్యూరో : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పయ్యావుల రామసుబ్బయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి కృష్ణాపురం గ్రామానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామసుబ్బయ్య మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని రామసుబ్బయ్యకు నివాళులర్పించారు.