BREAKING
నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం షిరిడీ సాయి సన్నిధిలో మెగా హీరో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి 26 కుటుంబాలు! ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? చంద్రయాన్ సినిమా రివ్యూ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి 40 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం ఊసేలేదు : హేమా సుదర్శన్ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరం కళాశాలకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం 26వేలకు పెంచాలి మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థిని ఎంపిక నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు సంసిద్ క్యాంఫర్డ్ ఒలింపియాడ్ క్యాంపస్‌లో బాలల దినోత్సవ సంబురాలు – ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో చిన్నారుల సందడి.” ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య

మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు

Select Suryaa Now
మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద  రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌:

 విశాఖలో జరుగుతున్న సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు రెండోరోజు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో 24 కంపెనీలు రూ.1,05,634 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర యువతకు 75,055 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.  ఏరో స్పేస్, ఐటి & ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, హెల్త్ కేర్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఎఎం ఎఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.31,387 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎఐ డాటా సెంటర్, పంచశీల్ రియాల్టీ – రూ.37,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మంత్రి లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు కుదుర్చుకున్న ఎంఓయూలు, జిఓ ఎక్స్చేంజిల వివరాలు ఇలా ఉన్నాయి.

రెండోరోజు ఒప్పందాల వివరాలు

1.    SALVO ఇండస్ట్రీస్ – రూ.800 కోట్ల పెట్టుబడి – 2,000 ఉద్యోగాలు
2.    బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ – రూ.550 కోట్ల పెట్టుబడి – 565 ఉద్యోగాలు
3.    ఐజీ డిఫెన్స్ – రూ.500 కోట్ల పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
4.    ఆర్చియన్ గ్రూప్ – రూ.2,000 కోట్ల పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు
5.    కెయిన్స్ టెక్నాలజీ ఇండియా – రూ.3,145 కోట్ల పెట్టుబడి – 2,000 ఉద్యోగాలు
6.    ఎఐఎల్ డిక్సాన్ టెక్నాలజీస్ – రూ.450 కోట్ల పెట్టుబడి – 7,000 ఉద్యోగాలు
7.    పంచషిల్ రియాల్టీ (హైపర్ స్కేల్ డాటా సెంటర్) – రూ.37,000 కోట్ల పెట్టుబడి – 32,000 ఉద్యోగాలు
8.    వారీ ఎనర్జీస్ – రూ.10,000 కోట్ల పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
9.    క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ – రూ.8,000 కోట్ల పెట్టుబడి – 50 ఉద్యోగాలు
10.    ఈపాక్ డేటా సెంటర్ సొల్యూషన్స్ – రూ.570 కోట్ల పెట్టుబడి – 2,565 ఉద్యోగాలు
11.    ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ – రూ.10 కోట్ల పెట్టుబడి – 100 ఉద్యోగాలు
12.    హొరిబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ఎంఓయు 
13.    యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP) – క్లైమేట్ రెస్మాన్స్ అర్బన్ ప్లానింగ్, అమరావతి ఎంఓయు.
14.    సముద్ర సూర్య LLC – రూ.100 కోట్ల పెట్టుబడి – 50 ఉద్యోగాలు
15.    పీవీఎస్ రామ్మోహన్ హెల్త్ కేర్ – రూ.312 కోట్ల పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు
16.    సబ్ స్టేట్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా – రూ.931 కోట్ల పెట్టుబడి – 4,000 ఉద్యోగాలు
17.    ఇన్ఫినిటీ – రూ.250 కోట్ల పెట్టుబడి – 1,100 ఉద్యోగాలు
18.    సైయింట్ DLM & హిందుస్థాన్ షిప్ యార్డ్ – రూ.1,000 కోట్ల పెట్టుబడి
19.        ఎఎం ఎఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 31,387 కోట్ల పెట్టుబడి – 1000 ఉద్యోగాలు
20.     కిమ్స్ హాస్పటల్స్ – 1,500 కోట్ల పెట్టుబడి – 2000 ఉద్యోగాలు
21.     యోధ హెల్త్ కేర్ & హాస్పటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – 1,359 కోట్ల పెట్టుబడి – 4,925 ఉద్యోగాలు
22.     పవన్ హాన్స్ హెలీ పోర్ట్స్ అభివృద్ధికి ఎంఓయు
23.     స్మాక్స్ డిజిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎపి స్పోర్ట్స్ విలేజ్) – రూ.4,270 కోట్ల పెట్టుబడి – 8,000 ఉద్యోగాలు
24.     స్మాక్స్ డిజిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎపి డిస్ట్సిక్ట్ స్పోర్ట్స్ క్లబ్స్ & ఎరినా) – రూ.1,500 కోట్ల పెట్టుబడి – 3,000 ఉద్యోగాలు