BREAKING
మై ప్రేమ్ కీ దివానీ హూన్ విషయంలో ఆ ముగ్గురికి అన్యాయం చేశా.. సూరజ్ బర్జాత్యా ఆసక్తికర వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి" జీతం ఫుల్.. డ్యూటీ డల్! కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్.. నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..... ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ.... దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పారాస్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు.. 16 వ వార్డు కార్పొరేటర్ ఏడువాక కు అభినందనలు - స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది వార్తలు ప్రసారం చేస్తే..నోటీసులిస్తారా?... పద్మావత్ షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్‌కు 24 సార్లు చెంపదెబ్బ.. రజా మురాద్ ఆసక్తికర వ్యాఖ్యలు త్రాగునీటి బోరును ప్రారంభించిన కార్పొరేటర్ కాకి గంగరాజు జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీల్లో 88 మంది క్రీడాకారులు ఎస్ఎస్టి టీం తో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాహనాల తనిఖీలు. పార్వతీపురం జిల్లాలో ఉద్యోగులకు ఎన్నికల విధులను దూర ప్రాంతాలలో అధికారులు ఇష్టానుసారం వేయడం మానుకోవాలి.......ఎ పి టి ఎఫ్ 1938. 11వ వార్డు లో మోర్ ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న అమ్ముతున్న కాయగూర లు ప్రజల్లో గుబులు

మంత్రి అచ్చెన్నాయుడును ను మర్యాదపూర్వకంగా కలిసిన పాలకొండ వైస్ చైర్మన్ గుమ్మిడి దంపతులు....

Select Suryaa Now
మంత్రి అచ్చెన్నాయుడును ను మర్యాదపూర్వకంగా కలిసిన పాలకొండ వైస్ చైర్మన్  గుమ్మిడి దంపతులు....

పాలకొండ, మేజర్ న్యూస్ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  ను పాలకొండ నగర పంచాయతీ వైస్ చైర్మన్ గుమ్మడి దమయంతి, ఆమె భర్త, పాలకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి గౌరవపూర్వకంగా అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తో వారు కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం
మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పరస్పర ఆత్మీయతను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయ చైర్మన్ సాసపు సర్వారావు సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ గుమ్మడి ఉమామహేశ్వరరావు      కథనం పేపర్ ఎడిటర్ యామల ఈశ్వరరావు,   తెలుగుదేశం పార్టీ టౌన్ ఉపాధ్యక్షుడు దుప్పాడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు