BREAKING
సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మల్లాలి....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అద్దంకిలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల నోడల్ అధికారి. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు బూర్గులలో తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు... నెస్లే ఇండియా క్యూ2 ఫలితాల సమీక్ష: అంచనాలను మించినా ద్రవ్యోల్బణ భయాలు.. సంపాదన అంచనాలు, టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన బ్రోకరేజీలు అద్దంకిలో కంటైనర్ బోల్తా.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం. బత్తలపల్లి: అనాథలు, వృద్ధులకు పోషకాహార కిట్లు పంపిణీ అర్బన్ కంపెనీ క్యూ2 ఫలితాలు: రెట్టింపునకు పైగా పెరిగిన నికర నష్టం.. 41 శాతం ఎగబాకిన ఆదాయం! 7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి టైర్ల పరిశ్రమల పొగతో ప్రజలకు ముప్పు!మల్లేపల్లి శివారులో యథేచ్ఛగా రీసైక్లింగ్‌.. కాలుష్యంతో పంటలకు నష్టంనిబంధనలు గాలికి.. పట్టించుకోని అధికారులు?కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్‌ అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.'' జాతీయస్థాయి రగ్బీ పోటీలకు హబీబ్ ఎంపిక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి

మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన డా. రాజాన సత్యనారాయణ జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగల అనూషకు అవకాశం కల్పించాలని వినతి

Select Suryaa Now
మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన డా. రాజాన సత్యనారాయణ  జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగల అనూషకు అవకాశం కల్పించాలని వినతి

జంగారెడ్డిగూడెం సూర్య న్యూస్:,రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ప్రముఖ బీసీ నాయకుడు, మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు డా. రాజాన సత్యనారాయణ (పండు) బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం గ్రేడ్‌-1 మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కొప్పు వెలమ సామాజిక వర్గానికి చెందిన రొంగల అనూష అవకాశం కల్పించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.అలాగే కార్తీక మాసంలో మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, కార్తీక మాసంలో ఆలయానికి వస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వానికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు డా. రాజాన సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా