BREAKING
పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ మండల స్థాయిలో జంపని విద్యార్థులు ప్రథమ స్థానం ఇందిరాగాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయం.… సూక్ష్మ నిర్మాణాల కళాకారుడు, షేక్ హాజీ గౌస్ రాప్తాడు ఘటనపై తక్షణమే స్పందించిన ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజా సంక్షేమం జగన్ తోనే సాధ్యం -- వరికూటి అశోక్ బాబు గీతం లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీ ప్రారంభం భట్టిప్రోలు గ్రామీణ బ్యాంకులో నిజాయితీ ప్రతిజ్ఞ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావాలి.... * జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ఆదేశం * జోరుగా కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచారం గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు కృష్ణ రైల్వే స్టేషన్‌లో ఆగనున్న దక్షిణ భారత తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు విద్యుత్ మోటర్ ధ్వంసం.. బాధితులకు అండగా ఉంటాం అన్న ఎమ్మెల్యే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు

Select Suryaa Now
మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు

 

పాములపాడు మేజర్ న్యూస్: పాములపాడు మండల పరిధిలోని మిట్ట కందల గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి మంజుల, హరిప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రజలకు వివరించారు. ప్రచారంలో పార్టీ నాయకులు, మల్లికార్జున, రాము,కార్యకర్తలు పాల్గొన్నారు