BREAKING
పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి మిట్నాల గ్రామంలో విషాదం -వైసిపి నాయకులు తిరుపతిరెడ్డి సోదరి మహాలక్ష్మి మృతి ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం ఎమ్మెల్సీ ఓటే ఆయుధం....పేర్లు నమోదు చేసుకోండి 81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి నగరంలోని పార్క్ ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరం..:*అక్రమార్కులకు కాసులు పండిస్తున్న మేఘా సంస్థ సిబ్బంది నిర్వాకం గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం భారత వీరుడు, మన జాతి హీరో స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకోవాలి బీసీల ద్రోహి జగన్. గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఖాసా పేట పల్లె పండుగ 3.0 లో ఎమ్మెల్యే ప్రియురాలి గొంతు కోసి భవనంపై నుంచి దూకిన యువకుడు.. ప్రియుడు మృతి, యువతి పరిస్థితి విషమం

మౌలిక వసతులు కల్పన కృషి

Select Suryaa Now
మౌలిక వసతులు కల్పన కృషి

మౌలిక వసతులు కల్పన కు కృషి…

కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ .

 

మండపేట మేజర్ న్యూస్ :  మండపేట పురపాలక సంఘ పరిధిలోని పాత 25వ వార్డు రైతు  బజార్  వద్ద గల శ్రీ విజయదుర్గ అమ్మ వారి ఆలయం  వద్ద మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు రూ.61.25 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నాణ్యమైన ప్రమాణాలతో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర టీఎన్‌టీయూసీ అధికార ప్రతినిధి వాద ప్రసాదరావు, జొన్నపల్లి సూర్యారావు, అల్లక శ్రీనివాస్, సీనియర్   టిడిపి నాయకులు యలమంచిలి శ్రీను, పిల్లా గణపతి, బొడ్డు రామకృష్ణ, చింతల  శ్రీనివాస్ , కాళ్ల ఆనంద్, కాళ్ల బాబు, పంతం రమణ, అల్లాడ నందు, పెదగాడి వీరబాబు, శిరింగి ఈశ్వరరావు, లంక రవి, పొలామూరి సుబ్బారావు, గోరు ప్రభాకరరావు, రామకృష్ణ మాణిక్యం, జొన్నపల్లి శివ, ఆకుల ఈశ్వరరావు, నామాల వెంకట రమణ, బండారు రాజు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.