BREAKING
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మరమ్మతుల నేపథ్యంలో ఐదు మండలాల్లో విద్యుత్ నిలిపివేత

Select Suryaa Now
మరమ్మతుల నేపథ్యంలో ఐదు మండలాల్లో విద్యుత్ నిలిపివేత

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 220 కేవీ విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) ఐదు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలమనేరు పట్టణం, గ్రామీణ ప్రాంతంతో పాటు గంగవరం, పంజాణి, బైరెడ్డిపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆపరేషన్స్ ఏడీఈ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, మరమ్మతుల పనులకు సహకరించాలని ఆయన కోరారు.

 రిపోర్టర్ :  అనిల్ కుమార్ యాదవ్