BREAKING
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మారిన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ మొదటి విడతలోనే ఎన్నికలు

Select Suryaa Now
మారిన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ మొదటి విడతలోనే ఎన్నికలు

 


రావికమతం నవంబర్ 13 మేజర్ న్యూస్ :  సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్  మారడంతో రావికమతం మండలంలో ఎన్నికలు మొదటి విడతలోనే నిర్వహించనున్నామని అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మహేష్ తెలిపారు. మొదట రెవెన్యూ డివిజన్ వారీగా  ఎన్నికలు నిర్వహించాలని  నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే  అన్నారు. దీనిని సవరిస్తూ  గురువారం రాత్రి కలెక్టర్ మరొకరు  జారీ చేశారని చెప్పారు  దీని ప్రకారం ఈనెల 26న  రావికమతం మండలంలో 28 పంచాయతీలో ఎన్నికలు  నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఈనెల 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరణ, 18న పరిశీలన  తిరస్కరించిన  నామినేషన్లు పై  19. న  ఆపిల్ 21న నామినేషన్ ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటన, 26న పోలింగ్ సాయంత్రం  ఫలితాలు వెల్లడి చేస్తామని వివరించారు.