BREAKING
అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత. విశాఖలో యువకుల వీరంగం.. రాళ్లు, రాడ్లతో దాడులు! ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న సర్పంచ్ అభ్యర్థి బండ్లమూరి వెంకటేశ్వరరావు మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు' మంత్రి నారా లోకేష్ ను కలిసిన ' పులుగోరు' గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా వై.ఎస్ రవి యాదవ్ అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబానికి అండగా ముత్యాల సునీల్ కుమార్

మానేపల్లి లో కూటమి నాయకుల ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
మానేపల్లి లో కూటమి నాయకుల ఎన్నికల ప్రచారం
 
 
లేపాక్షి :- ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మానేపల్లి గ్రామంలో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి అశ్వర్థ నారాయణకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో అశ్వర్థ నారాయణకు కేటాయించిన మంచం గుర్తుకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలపై అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
హిందూపురం స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర