BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ను కలిసిన జెడ్పీటీసీ..

Select Suryaa Now
మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ను కలిసిన జెడ్పీటీసీ..

నరసన్నపేట, సూర్య : నరసన్నపేట మండల జెడ్పీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన పంచిరెడ్డి సత్యనారాయణ, మబగాం క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ ఆశీస్సులు తీసుకుని తన విజయాన్ని ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ పంచిరెడ్డి సత్యనారాయణను అభినందించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు విభాగం అధ్యక్షుడు మడ్డు కృష్ణారావు, పంచిరెడ్డి శివ, పల్లి వెంకటేష్, పంచిరెడ్డి మాధవ, పట్నాన రమేష్ తదితరులు పాల్గొన్నారు.