BREAKING
తెలంగాణ బీజేపీ నూతన సంఘటన మంత్రికి సరిహద్దుల్లో ఘన స్వాగతం. రజినీకాంత్ సినిమాతో క్లాష్‌కు చెక్.. కొత్త తేదీని ప్రకటించిన మమ్ముట్టి, ధనుష్ ‘ఓం’ చిత్ర యూనిట్ పరిశుభ్రతతోనే ఆరోగ్యం.. ఉత్పాదకతకు బాట - స్పెషల్ క్యాంపెయిన్‌–6లో జీఎం ఎన్‌. రాధాకృష్ణ పిలుపు వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రతి పల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు. బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యం కేవలం పది నిమిషాల్లోనే ఫౌజీ అవకాశం వచ్చింది.. ప్రభాస్ తొలి చూపుపై జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు మల్బరి మొక్కల పెంపకం పై అవగాహన. చికెన్‌ వ్యర్థాల తరలింపుపై చర్యలు తీసుకోవాలి మన్నారపు సిద్దేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ సభ్యులు పారిజాతగిరిలో పవిత్రోత్సవాలు ప్రారంభం సేవా సంకల్ప్ అభియాన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు దృశ్యం 3 సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన కరణ్ జోహార్.. అజయ్ దేవగన్, జైదీప్ అహ్లావత్ నటన అద్భుతం మద్దిలో విశేష పూజలు

లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

Select Suryaa Now
లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరంగా పరిగణిస్తున్న నేపథ్యంలో స్కానింగ్ సెంటర్లపై  డెకాయ్ ఆపరేషన్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల డివిజన్ పరిధిలో 10 స్కానింగ్ సెంటర్లు ఉండగా, చీరాల డివిజన్ లో 33 స్కానింగ్ సెంటర్లు, రేపల్లె డివిజన్ లో 23 స్కానింగ్ సెంటర్లు నడుస్తున్నాయన్నారు. వీటిపై నిరంతర నిఘా అవసరం అన్నారు. ఎవరికైనా సందేహాలు సమస్యలు ఎదురైతే తక్షణమే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్.విజయమ్మ ఫోన్ నెంబర్: 93811 99106ను సంప్రదించాలన్నారు.