BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

కుందనాలంకరణలో రమా సమేత సత్యనారాయణ స్వామి

Select Suryaa Now
కుందనాలంకరణలో రమా సమేత సత్యనారాయణ స్వామి

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-
 శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలవిరాట్ విగ్రహాలను కుందనాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాలకు మహాగౌరీ, సిద్ధిధాత్రి, మహిషాసురమర్దిని దేవి అలంకరణలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి ఫణి రాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తిరువీధుల జగదీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి భూపాలం కిషోర్, కార్యదర్శులు జయం సుబ్రహ్మణ్య ప్రకాష్, బయనగారి బద్రి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శరన్నవరాత్రి వేడుకలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్