BREAKING
పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి మిట్నాల గ్రామంలో విషాదం -వైసిపి నాయకులు తిరుపతిరెడ్డి సోదరి మహాలక్ష్మి మృతి ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం ఎమ్మెల్సీ ఓటే ఆయుధం....పేర్లు నమోదు చేసుకోండి 81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి నగరంలోని పార్క్ ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరం..:*అక్రమార్కులకు కాసులు పండిస్తున్న మేఘా సంస్థ సిబ్బంది నిర్వాకం గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం భారత వీరుడు, మన జాతి హీరో స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకోవాలి బీసీల ద్రోహి జగన్. గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఖాసా పేట పల్లె పండుగ 3.0 లో ఎమ్మెల్యే ప్రియురాలి గొంతు కోసి భవనంపై నుంచి దూకిన యువకుడు.. ప్రియుడు మృతి, యువతి పరిస్థితి విషమం

కృష్ణమ్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి

Select Suryaa Now
కృష్ణమ్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి

బాడంగి, అక్టోబర్ 3 (మేజర్ న్యూస్):

 బాడంగి మండలం పి.వెంకంపేట గ్రామ మాజీ సర్పంచ్ వాసిరెడ్డి కృష్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శనివారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెర్లాం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు తెంటు సత్యం నాయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షుడు యమల శివప్రసాద్, మాజీ జడ్పీటీసీ పెద్దింటి రామారావు, సీనియర్ నాయకుడు అల్లు త్రినాధ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.