BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

కూటమి అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

Select Suryaa Now
కూటమి అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్, జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న చైర్‌పర్సన్ అభ్యర్థి రొంగల అనూషతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులకు చింతలపూడి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రావి వెంకటేశ్వరరావు బీ-ఫామ్‌లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేసి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూటమి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.