BREAKING
వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్ గ్రామాల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ పరిశీలన ఎన్విడియాకు దీటుగా గూగుల్ ఏఐ చిప్స్ మంథని పుష్కర ఘాట్‌కు రూ.23 కోట్లు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం స్వతంత్ర అభ్యర్థికి భారీగా మహిళల మద్దతు... బీరువా గుర్తుకే జై కొడుతున్న మహిళా లోకం

కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో *

Select Suryaa Now
కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ    * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో *

సీతంపేట, సూర్య :  దొనుభాయి–సీతంపేట ప్రధాన రహదారిలో జమ్మడగూడ గ్రామం వద్ద భారీ చెట్టు పడిపోవడంతో రెవెన్యూ శాఖ ముందస్తుగా స్పందించి, సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేస్తూ సహాయక చర్యలు  గురువారం చేపట్టింది. హెచ్ డి టి మల్లేశ్వర రావు,  డిప్యూటీ తహసీల్దార్ కె. శ్రీవిద్య,  వి ఆర్ ఈశ్వర్ తదితర రెవెన్యూ సిబ్బంది ఎన్ డి ఆర్ ఎఫ్,  ఆర్ అండ్ బి, పోలీస్ శాఖ, పాలకొండ అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. రెవెన్యూ శాఖ ముందస్తు చొరవతో సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.