BREAKING
అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన దర్శకుడు త్రివిక్రమ్! జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం: బీసీ సంఘం నేతలు వరంగల్- ఖమ్మం- నల్గొండ.... పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' టాక్ షో ఏ ప్లాట్‌ఫామ్‌లో రానుందో తెలుసా? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు.. జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్య అన్నదాన పథకానికి విరాళం జోరు వానలోనూ వైయస్సార్సీపి ప్రచార హోరు 'అనిమల్' రణ్‌బీర్ కంటే 'ధురందర్' రణ్‌వీర్ నటనకే నా ఓటు.. వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు! కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం విడవలూరు టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ లేకుండా ‘తను వెడ్స్ మను 3’ లేదు.. కొత్త తారలతో సినిమా ప్రచారాన్ని ఖండించిన ఆనంద్ ఎల్ రాయ్! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును సద్వినియోగం చేసుకోవాలి కామారెడ్డిలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్

కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం

Select Suryaa Now
కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం

రాపూరు,   మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని కంబాలపల్లి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ​ఈ సందర్భంగా మండల కేంద్రంలో రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆమె ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. నూతనంగా ఎన్నికైన తిక్కమ్మనేని మంజులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి మిఠాయిలు పంచి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. కంబాలపల్లి పరిధిలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా మంజుల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.