andhrapradesh
కె.కె రాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన 99 వ వార్డు కార్పొరేటర్ కోమటి శ్రీనివాసరావు
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 99 వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన కోమటి శ్రీనివాస రావు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.