BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

కౌన్సిలర్ అభ్యర్థిగా తులసి దుర్గాప్రసాద్ నామినేషన్

Select Suryaa Now
కౌన్సిలర్ అభ్యర్థిగా తులసి దుర్గాప్రసాద్ నామినేషన్

రేపల్లె మేజర్ న్యూస్; 
పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30 వ వార్డు కూటమి అభ్యర్థిగా తులసి దుర్గాప్రసాద్ ఆదివారం భారీ ర్యాలీగా వెళ్లి తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు వార్డుపై పట్టున్న నాయకులు గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి తులసి దుర్గ ప్రసాద్ ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ వార్డులో నిత్యం పర్యటిస్తూ సమస్యలను గుర్తించి రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్ళగానే మంత్రి సోదరులు అనగాని శివప్రసాద్ గతంలో వార్డులో పర్యటించి సమస్యలను పరిష్కార దిశగా కృషి చేశారని తెలిపారు రానున్న కాలంలో వార్డులోని మురుగునీరు రహదారుల సమస్యలకు మంత్రి అనగాని సహకారంతో సమస్యలకు పరిష్కారం చూపుతానని తులసి దుర్గాప్రసాద్ తెలిపారు.