BREAKING
రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి. న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి లలితాదేవి ఘనంగా అడివి బాపిరాజు జయంతి వేడుకలు నేటి నుండి ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిస్థితిని పునః పరిశీలించాలి విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ ఆసక్తికర విషయాలు 2027 మార్చి నాటికి భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం మంత్రి కొలుసు పార్థసారథి లోక్ భవన్ ముట్టడిలో పాల్గొన్న రంగారెడ్డి DCC చీఫ్ పారిజాత ఆస్తుల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి,నేషనల్ పీపుల్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ డిమాండ్ దేశం నేత నాయుడుకు వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు అద్దంకిలో మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన ర్యాలీ. కభ్రస్థాన్ సమస్యకు పరిష్కారం - కలెక్టర్ దివాకర భూ భారతిలొ భూ రీ-సర్వే ను పకడ్బందీగా చేపట్టాలి భవన నిర్మాణ కార్మికులు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి ---సహాయ కార్మికాధికారి గోపీ కుమార్. సీఐ అలీ కుటుంబానికి 13 లక్షల 50 వేలు ఆర్థిక సాయం ఏపీ తెలంగాణ 1996 బ్యాచ్ పోలీస్ అధికారుల వితరణ

కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో 11 నుంచి దేవీ నవరాత్రులు

Select Suryaa Now
కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో 11 నుంచి దేవీ నవరాత్రులు

చీపురుపల్లి సూర్య న్యూస్:చీపురుపల్లి గ్రామ దేవత శ్రీ  కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో 11 నుండి 20 వరకు  శ్రీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, ఈవో నానాజీబాబు తెలిపారు. శరన్నవరాత్రి తొమ్మిది  రోజులు కూడా శ్రీ అమ్మవారికి విశేష అవతారాల అలంకరణ ల్లో భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక కుంకుమార్చన, హోమం, పూజలు ఉంటాయన్నారు. అదేవిధంగా  ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శత కలశం పూజలు అమ్మవారికి చేస్తారని వివరించారు. కావున భక్తులు  ఈ కార్యక్రమంలో పాల్గొని   అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కాగలరని వారు కోరారు.