BREAKING
రామాయణం నుంచి బిగ్ అప్డేట్.. రాణి కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా చడ్ఢా లుక్స్ విడుదల రూ '2,17,100' విలువగల పిడిఎస్ బియ్యం వాహనంతో పట్టివేత గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 38 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురి అరెస్టు చోడవరం ఆది ఆంధ్ర పాఠశాలలో ప్రమాదకర పరిస్థితులు! ప్రేమలు క్రేజ్.. ఏకంగా 50 రెట్లు పెరిగిన నటి మమితా బైజు రెమ్యునరేషన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో టీడీపీ కట్టుబడి ఉంది – ఇన్చార్జి పొత్తూరి రామరాజు కంటి చూపు పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి *తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి* తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడుకు ఆయన లేఖ రాశారు. తి *పాలకొల్లులో ప్రపంచ తపాలా దినోత్సవ వేడుకలు.* *తపాలా సిబ్బందికి యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఘన సత్కారం.* సిగ్మా మూవీ నుంచి 'సులోచన' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. కుర్రాళ్లను ఊపేస్తున్న తమన్ మ్యూజిక్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ప్రతిష్టాత్మకమైనా... ప్రశాంతంగానే ముగిసిన ఎస్.రాయవరం హైస్కూల్ ఎన్నికలు! డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమం* ప్రపంచ బ్యాంకు సమావేశాలకు గైర్హాజరుకానున్న అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్

గోవాడ గ్రామంలో పొలం బడి.

Select Suryaa Now
గోవాడ గ్రామంలో పొలం బడి.

అద్దంకి మండలం, గోవాడ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం గురువారం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒక రైతు పొలంలో పురుగుమందు పిచికారి చేసే విధానంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రసాయనకు ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతులను పాటించడం పై రైతులకు అవగాహన కల్పించారు.