andhrapradesh
కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి మాజీ కౌన్సిలర్
కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపి మాజీ కౌన్సిలర్
చీరాల మాజీ శాసన సభ్యులు, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ సమక్షంలో
చీరాల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ లలిత రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.