BREAKING
అభివృద్ధి లక్ష్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ మేనిఫెస్టో. పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఎస్‌సీఎస్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 35వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ నామినేషన్.. నయీ నవేలీ మొదటి రోజు వసూళ్లు: యామీ గౌతమ్ మైథలాజికల్ హర్రర్ కామెడీ గ్రాండ్ ఓపెనింగ్! రామాయణ సినిమా రూ. 4000 కోట్ల బడ్జెట్‌పై రాకింగ్ స్టార్ యష్ క్లారిటీ: సెన్సేషనల్ కామెంట్స్ చీరాల చైర్మన్ అభ్యర్థిగా హనీ స్పందన ఖరారు.. సామాన్య కార్యకర్తకు టీడీపీ అవకాశం! రణబాలి సినిమా చూసి థియేటర్‌లోనే బోరున ఏడ్చేసిన మా అమ్మ: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల శిక్షణా తరగతులను పరిశీలించిన ఆర్టీవో. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే.

పుంగనూరులో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Select Suryaa Now
పుంగనూరులో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

పుంగనూరులో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్ఎం నయాజ్ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లగా, కొందరు టీడీపీ వర్గీయులు తన నామినేషన్ పత్రాలను లాక్కున్నారని ఆయన ఆరోపించారు.నామినేషన్ కేంద్రం ఎదుట ఎస్ఎం నయాజ్ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైనా ఆయన వర్గీయులు ఆరోపణలు చేశారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారులు తీసుకున్న చర్యలపై సమాచారం తెలియాల్సి ఉంది.