BREAKING
అభివృద్ధి లక్ష్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ మేనిఫెస్టో. పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఎస్‌సీఎస్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 35వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ నామినేషన్.. నయీ నవేలీ మొదటి రోజు వసూళ్లు: యామీ గౌతమ్ మైథలాజికల్ హర్రర్ కామెడీ గ్రాండ్ ఓపెనింగ్! రామాయణ సినిమా రూ. 4000 కోట్ల బడ్జెట్‌పై రాకింగ్ స్టార్ యష్ క్లారిటీ: సెన్సేషనల్ కామెంట్స్ చీరాల చైర్మన్ అభ్యర్థిగా హనీ స్పందన ఖరారు.. సామాన్య కార్యకర్తకు టీడీపీ అవకాశం! రణబాలి సినిమా చూసి థియేటర్‌లోనే బోరున ఏడ్చేసిన మా అమ్మ: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల శిక్షణా తరగతులను పరిశీలించిన ఆర్టీవో. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం.

Select Suryaa Now
ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం.

మడకశిర, మేజర్ న్యూస్: మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా, కల్తీ కల్లు విక్రయాల నియంత్రణకు కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ అధికారులతో మడకశిర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, పాత నేరస్తుల అరెస్టు, నిందితులకు సంబంధించిన సమాచార మార్పిడి తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ప్రతి నెలా ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించాలని తీర్మానించారు. సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచి, అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో మడకశిర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీ కిషోర్, ఎక్సైజ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్, హెడ్ కానిస్టేబుల్ ఏ. అనిల్ కుమార్, కానిస్టేబుళ్లు వీ. చౌడయ్య బాబు, కే. చందన పాల్గొన్నారు.