BREAKING
కేపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభం అభివృద్ధి లక్ష్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ మేనిఫెస్టో. పెద్దేముల్ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ను పీఎస్‌సీఎస్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 35వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ నామినేషన్.. నయీ నవేలీ మొదటి రోజు వసూళ్లు: యామీ గౌతమ్ మైథలాజికల్ హర్రర్ కామెడీ గ్రాండ్ ఓపెనింగ్! రామాయణ సినిమా రూ. 4000 కోట్ల బడ్జెట్‌పై రాకింగ్ స్టార్ యష్ క్లారిటీ: సెన్సేషనల్ కామెంట్స్ చీరాల చైర్మన్ అభ్యర్థిగా హనీ స్పందన ఖరారు.. సామాన్య కార్యకర్తకు టీడీపీ అవకాశం! రణబాలి సినిమా చూసి థియేటర్‌లోనే బోరున ఏడ్చేసిన మా అమ్మ: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల శిక్షణా తరగతులను పరిశీలించిన ఆర్టీవో. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం.

ఆర్టీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి(EU-TMU@NMU)

Select Suryaa Now
ఆర్టీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి(EU-TMU@NMU)

సూర్య రాజన్న సిరిసిల్ల: ఆర్టీసీలో 10 సంవత్సరాల తర్వాత నిర్వహించిన ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి(EU-TMU@NMU) ఈ రోజు  గెలిచినటువంటి ఈ ఐక్య కూటమికి  ప్రభుత్వం నుంచి మేనేజ్మెంట్ నుంచి అధికారిక పత్రం అందజేసే సందర్భంలో  ట్రేడ్ యూనియన్ రేగేగ్నేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఐక్య కూటమి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిరిసిల్ల డిపోలో TMU జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  జెండా ఎగురవేసి సీట్ల పంపిణీ బాణాసంచా పేల్చడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో ఐక్య కూటమి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.  రీజియన్ అధ్యక్షులు జిపి సింగ్. నాయకులు లక్ష్మణ్.  వర్కింగ్ ప్రెసిడెంట్ G మల్లేష్ డిపో అధ్యక్షులు వి రాజేందర్ కే బబాణయ్య సిరిసిల్ల డిపో సెక్రటరీలు ఎల్ రాంరెడ్డి నాయక్.జేఎస్ఎన్ రావు. . చీప్ అడ్వైజర్ బి శ్రీనివాస్. గ్యారేజ్ సెక్రటరీ సంతోష్ కుమార్. అండ్ శ్రీనివాస్. ప్రవీణ్ ముత్యం. ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.