BREAKING
సద్దుల బతుకమ్మ సంబరాలు తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్య అల్బేనియాలో ప్రతిపక్షాల భారీ ఆందోళనలు ప్రాథమిక దశలోనే కుష్ఠువ్యాధిని గుర్తించాలి బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం పంపిణీ మున్సిపల్ ఎన్నికల్లో 100 పర్సంట్ స్ట్రైక్ రేటు సాధిస్తాం... * ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘనంగా మహా చండీ హోమం.... వెస్ట్ బ్యాంక్‌లో ఐరోపా దౌత్యవేత్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఈయూ మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఘనంగా దుర్గామాతకు బోనాలు తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించండి....* మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి.... బిటిపిఎస్ లో కార్మిక సంఘ నాయకుని దాతృత్వం బతుకమ్మ వేడుకలు ముగిసినా.. అందని చీరలు! నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన ఎమ్మెల్యే

కేపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభం

Select Suryaa Now
కేపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభం

ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు ఖానాపురం గ్రామంలో శనివారం దసరా పండుగ సందర్భంగా కేపీఎల్ సీజన్ 5 క్రికెట్ పోటీలను ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ జి నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, డిసిసి జిల్లా కార్యదర్శి తులసిరాజు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, పోటీ తత్వాన్ని పెంచుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ కోట్ల తిరుపతి, ఐదో వార్డు కౌన్సిలర్ దండు శ్రీనివాసులు, కోఆప్షన్ సభ్యులు కడియాల శ్రీనివాసులు, అక్షరం మహేష్, గడ్డం శ్రీకాంత్ ,రవి కుమార్ రెడ్డి, బాబు క్రీడాకారులు పాల్గొన్నారు.