చైర్మన్ నామినేషన్లో బోణీ కొట్టిన వైసీపీ!
చైర్మన్ నామినేషన్లో బోణీ కొట్టిన వైసీపీ!
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీకి చెందిన డాక్టర్ ఇస్తర్ల షెర్లి నామినేషన్ సమర్పించారు. వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆమె.. అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థులు ఇంకా నామినేషన్లు సమర్పించాల్సి ఉంది.