BREAKING
కోలీవుడ్ దీపావళి బాక్సాఫీస్ సమరం: సూర్య, నయనతార సినిమాల మధ్య హోరాహోరీ పోరు! పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన రోమియో జూలియట్ సినిమా విడుదల వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్ కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్: ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాపై నెట్టింట భారీ చర్చ! అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు

దర్శిలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత

Select Suryaa Now
దర్శిలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత

సూర్య న్యూస్ డెస్క్ : ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో వైసీపీ అభ్యర్థులపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు టీడీపీ వర్గాలు కారణమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులపై దాడి చేసి, వారి నామినేషన్ పత్రాలను చించివేసినట్లు సమాచారం. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు తీసుకున్న చర్యలపై సమాచారం తెలియాల్సి ఉంది.