నూతన ఎస్హెచ్ఓ కి ఆటో యూనియన్ స్వాగతం*
సూర్య,అశ్వారావుపేట, అశ్వరావుపేట రింగ్ రోడ్ సెంటర్ ఆటో యూనియన్ తరఫున కొత్తగా వచ్చిన ఎస్సైని ఆటో యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ హెచ్ ఓ సాయి కిషోర్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పఠాన్ జలాల్, ఖాదర్, రాంబాబు, నాగేంద్ర, రాము, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట