BREAKING
భారత్ - కరికోమ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు చేపట్టాలి మానవాళికి కృత్రిమ మేధతో తీవ్ర ముప్పు గణనాథులకు ఘన వీడ్కోలు పుతిన్‌కు అమెరికా ఆహ్వానం భారీ వర్షం...రెండు గ్రామాలకు రాకపోకలు బంద్ ఇరాన్‌పై మరింత ఆర్థిక ఒత్తిడి చలో సిరిసిల్ల గడ్డ.. కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం! పోలవరం జిల్లా పోర్టల్ లో...అరకు వివరాలు! భారీ వర్షాలు.. విద్యా సంస్థలు బంద్ కడప పోలీసులు అదుపులో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ ఏపీ, తెలంగాణలో ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరికలు గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం: డబుల్ డెక్కర్ బస్సులో చెలరేగిన భారీ మంటలు.. 9 మంది సజీవదహనం ఒడిశాలో రూ. 2.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు అధికారుల పర్యవేక్షణలో గణనాథుల నిమజ్జనం

కడప పోలీసులు అదుపులో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్

Select Suryaa Now
కడప పోలీసులు అదుపులో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్

BIG BREAKING: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్‌పై కాల్పులు

కడప జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. దువ్వూరు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ వారిపై తిరగబడటంతో అతడి కాలిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో జాకీర్ గాయపడటంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.