BREAKING
బాలాపూర్ లడ్డు రూ. 39 లక్షలు ఉపాసనకు శ్రీరాముని అరుదైన ప్రతిమను అందించిన అయోధ్య శిల్పి అరుణ్ యోగిరాజ్.. ఫొటోలు వైరల్! కదిరి వైఎస్సార్‌సీపీ లీగల్ టీమ్‌తో సమన్వయకర్త బియస్. మక్బుల్ సమావేశం బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో సరికొత్త చరిత్ర.. రూ.39 లక్షలు పలికిన రికార్డు ధర! మిడ్ మానేరు 4 గేట్లు ఎత్తివేత నాలుగేళ్లలో దాదాపు 15 లక్షల మందికి సేవలు అందించిన అసోం క్యాన్సర్ కేర్ ఫౌండేషన్: సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడి ఆసియా క్రీడల ఈ-స్పోర్ట్స్ పోరులో భారత్‌కు నిరాశ: పోకీమాన్ యునైట్ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓటమి జార్ఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలతో అస్తవ్యస్తమైన జనజీవనం నంద్యాల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గత 12 ఏళ్లలో గ్రామీణ మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి అమెరికా-చైనా వైరం ఇప్పట్లో సమసేది కాదు: ట్రంప్-జీ జిన్‌పింగ్ శిఖరాగ్ర భేటీల వెనుక దాగిన వాస్తవాలు అనంత్ చతుర్దశి వేళ ముంబైలో భారీ భద్రత: 24 వేల మంది పోలీసుల పహారా.. 25 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించిన బీఎంసీ ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నోటీసుల వివాదం: క్షేత్రస్థాయి పరిశీలనలో వీఐపీ ఓటర్ల పేర్లకు లైన్ క్లియర్ ప్రజల మనస్సుల్లో ఉన్నత పర్వతం ఇరాన్‌పై ట్రంప్ యుద్ధాధికారాల నియంత్రణ తీర్మానం వీగింపు: అమెరికా సెనేట్‌లో 50-49 ఓట్ల తేడాతో డెమొక్రాట్లకు ఎదురుదెబ్బ

అధికారుల పర్యవేక్షణలో గణనాథుల నిమజ్జనం

Select Suryaa Now
అధికారుల పర్యవేక్షణలో గణనాథుల నిమజ్జనం

అధికారుల పర్యవేక్షణలో గణనాథుల నిమజ్జనం

అంగరంగ వైభవంగా గణేష్‌ శోభాయాత్రలు

డిసిపి  అంకిత్ కుమార్

ఆత్మకూరు, సెప్టెంబర్ 23,మేజర్ న్యూస్ (సూర్య):

ఆత్మకూరు మండలంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. పలు గ్రామాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకుని శోభాయాత్రలు నిర్వహించారు. మేళతాళాల నడుమ యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు గణపతి నామస్మరణతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసిపి ఈస్ట్ జోన్ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో పరకాల ఏసిపి సతీష్ బాబు, ఆత్మకూరు ఎంపీడీవో ఎం. శ్రీనివాసరెడ్డి ,ఆత్మకూరు సిఐ జి .బాబులాల్ ,ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి శోభాయాత్రలను గణనాధుల నిమర్జనాన్ని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆత్మకూరు కాంగ్రెస్ మండల అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి సర్పంచ్ లు షబానా గఫూర్ ,సయ్యద్ మౌలా, భక్తులు డాక్టర్ కుసుంబ రఘుపతి, యువకులు తదితరులు పాల్గొన్నారు