BREAKING
శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పరామర్శ ట్రాన్స్‌ఫార్మర్‌పై లైన్‌మెన్‌కు విద్యుత్ షాక్ నాగసముద్రలో ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం చిట్టిగిద్దలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 29న ఉచిత కంటి వైద్య శిబిరం బోయినపల్లి-కొదురుపాక బ్రిడ్జి రోడ్డులో గుంతలు - సీపీఎం నిరసన.. లడ్డు వేలం పాట.. తమిళనాడులోని ప్రసిద్ధ పాదల్ పెట్ర స్థలాల సందర్శన.. శిర్కాళీ, వైదీశ్వరన్ కోయిల్ ప్రత్యేకతలు! పంట నష్టంపై సర్వే జాషువా జయంతిని జయప్రదం చేద్దాం సమాజ సేవను ప్రోత్సహించడమే ఎన్ ఎస్ ఎస్ ఉద్దేశం వైసిపిని బలోపేతం చెయ్యండి.. ఎర్రకోట గొట్లూరులో 8 సెంట్ల స్థల వివాదంపై మాల సంఘాల పోరాటం ధర్మాన కృష్ణదాస్‌తో నరసన్నపేట ప్రజాప్రతినిధుల ఆత్మీయ భేటీ కోనాడకు తప్పిన పెనుముప్పు

బాలాపూర్ లడ్డు రూ. 39 లక్షలు

Select Suryaa Now
బాలాపూర్ లడ్డు రూ. 39 లక్షలు

*_ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదాన్ని వేలంలో రూ.39లక్షలకు కైవసం చేసుకున్న వనస్థలిపురం సాహెబ్ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి._* _గతేడాది రూ.35 లక్షలు పలికిన లడ్డూ._ గతంలో లడ్డూ దక్కించుకున్న 32 మందితో పాటు ఈసారి కొత్తగా 8 మంది భక్తులు వేలంలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : బి గణేష్