BREAKING
సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం భుజ్ - బరౌనీ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల రికార్డు విజయం గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ, క్లౌడ్ హబ్‌గా హైదరాబాద్.. భారీ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం ఆసియా క్రీడల్లో భారత్ ధమాకా జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. భారీ వర్షాలు, వరదలకు 11 మంది మృతి వారణాసి నుంచి వడ్ నగర్ సేవా యాత్ర ఇసుక లారీలతో కోట్ల ఆదాయం... కానీ అధ్వానంగా ప్రధాన రహదారి మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం గ్రామీణ యువతకు భారీ ఆఫర్ అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మోదీ హయాంలో దేశానికి రికార్డు విదేశీ పెట్టుబడులు తాండూరులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

బోయినపల్లి-కొదురుపాక బ్రిడ్జి రోడ్డులో గుంతలు - సీపీఎం నిరసన..

Select Suryaa Now
బోయినపల్లి-కొదురుపాక బ్రిడ్జి రోడ్డులో గుంతలు - సీపీఎం నిరసన..

 

 సూర్య బోయినపల్లి..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి నుంచి కొదురుపాక వెళ్లే బ్రిడ్జి సమీపాన రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీపీఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆరోపించారు.
ప్రమాదం జరిగితే ఆర్ అండ్ బి అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.