BREAKING
అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్‌లో కలకలం: సుదీర్ఘ విధులతో ఎనిమిది మంది నావికుల ఆత్మహత్యాయత్నం అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్ 7 రోజుల రోడ్‌మ్యాప్: హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ, యుద్ధ విరమణకు నూతన ప్రతిపాదన వాషింగ్టన్‌లో మెలానియా ట్రంప్-పెంగ్ లియువాన్ సందడి: స్మిత్సోనియన్ ఏషియన్ ఆర్ట్ మ్యూజియంలో ఇరుదేశాల ప్రథమ మహిళల పర్యటన కీలక ఖనిజాలపై చైనా గుత్తాధిపత్యానికి చెక్: అమెరికా చట్టసభల్లో నూతన ద్వైపాక్షిక బిల్లు ప్రవేశపెట్టిన సెనేటర్లు ట్రంప్-జీ జిన్‌పింగ్ శిఖరాగ్ర భేటీపై యూఎస్ సెనేట్‌లో తీవ్ర వాగ్వాదం: వాణిజ్యం, ఏఐ, మానవ హక్కులపై చీలిపోయిన చట్టసభ కెనడాపై అమెరికా సైనిక దాడి ముప్పు: అత్యంత అరుదైన రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ప్రణాళికలు.. ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు నేడు జైపూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన: స్వచ్ఛతా అభియాన్, యువ సంవాద్‌లో పాల్గొననున్న అధినేత ఢిల్లీలో మళ్లీ వర్షాలు: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఐఎండీ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు నిమజ్జనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుని మృతి ఎన్నికల నిర్వహణలో ఏఐ సాంకేతికత: ప్రక్రియను మరింత సమర్థవంతంగా మారుస్తామన్న కేరళ సీఈవో ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత సర్ఫర్లు: తొలి రౌండ్ హీట్స్‌లో నిరాశపరిచిన షుగర్ శాంతి, కమలి లోకాయన్ 26 యాత్రలో ఐఎన్ఎస్ సుదర్శిని విన్యాసాలు ఐరాస వేదికగా దౌత్యపరమైన మంతనాలు: విదేశాంగ మంత్రులతో అంతర్జాతీయ పరిణామాలపై ఎస్. జైశంకర్ చర్చలు హిమాలయ వాతావరణ మార్పుల ముప్పుపై భారత్, చైనాలతో త్రైపాక్షిక కూటమి: నేపాల్ ప్రధాని కీలక ప్రతిపాదన ఆసియా క్రీడల స్క్వాష్‌లో భారత్‌కు ఖాయమైన పతకం: మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన జోష్న చిన్నప్ప-వెలవన్ సెంథిల్‌కుమార్ జోడీ

నిమజ్జనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుని మృతి

Select Suryaa Now
నిమజ్జనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుని మృతి

సూర్య జగిత్యాల ప్రతినిధి:  జగిత్యాలలో వినాయక నిమజ్జనంలో ఆపశృతి చోటు చేసుకుంది. పట్టణంలోని తులసినగర్ లో గురువారం రాత్రి  బ్యాండ్ సౌండ్ తో డాన్స్ చేస్తుండగా తోపారపు జయంత్ (24) అనే యువకుడు  ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 108 అంబులెన్స్ ఫోన్ చేస్తే సమయానికి రాకపోవడంతో  సిపిఆర్ చేసి పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. వినాయక నిమజ్జనంలో యువకుడు మృతి చెందడంతో పట్టణంలో విశాద చాయలు అలుముకున్నాయి.