BREAKING
నిమజ్జనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుని మృతి ఎన్నికల నిర్వహణలో ఏఐ సాంకేతికత: ప్రక్రియను మరింత సమర్థవంతంగా మారుస్తామన్న కేరళ సీఈవో ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత సర్ఫర్లు: తొలి రౌండ్ హీట్స్‌లో నిరాశపరిచిన షుగర్ శాంతి, కమలి లోకాయన్ 26 యాత్రలో ఐఎన్ఎస్ సుదర్శిని విన్యాసాలు ఐరాస వేదికగా దౌత్యపరమైన మంతనాలు: విదేశాంగ మంత్రులతో అంతర్జాతీయ పరిణామాలపై ఎస్. జైశంకర్ చర్చలు హిమాలయ వాతావరణ మార్పుల ముప్పుపై భారత్, చైనాలతో త్రైపాక్షిక కూటమి: నేపాల్ ప్రధాని కీలక ప్రతిపాదన ఆసియా క్రీడల స్క్వాష్‌లో భారత్‌కు ఖాయమైన పతకం: మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన జోష్న చిన్నప్ప-వెలవన్ సెంథిల్‌కుమార్ జోడీ తిరుమలలో వసతి గదుల లభ్యత వివరాలు: ₹50, ₹100 గదులు 268 ఖాళీ.. టీటీడీ అధికారిక బులెటిన్ విడుదల ది ప్యారడైజ్ బాక్సాఫీస్ సునామీ.. దసరా, హిట్ 3 రికార్డులను బద్దలు కొట్టిన నాని సినిమా! బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు.. నరేశ్‌కు అన్యాయం, హౌస్‌లో భారీ గొడవలు! బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో కొత్త రికార్డులు.. ఈసారైనా ఆ సరికొత్త మార్కు దాటుతుందా? అమెరికా ఆంక్షల దెబ్బ సరిహద్దుల రక్షణే కాకుండా నూతన సవాళ్లను ఎదుర్కొనేలా జాతీయ భద్రత కందివనంలో దారుణం ఆలస్యమైనా సమయానికే ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం: సీపీ సజ్జనార్ స్పష్టీకరణ

కందివనంలో దారుణం

Select Suryaa Now
కందివనంలో దారుణం

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

నిందితుడిపై గ్రామస్తుల ఆగ్రహం

షాద్ నగర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):

షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని కందివనం గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో గొల్ల చంద్రయ్యపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గురువారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో గ్రామస్తులు చంద్రయ్యపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలైనట్లు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
మీడియా ప్రశ్నించగా తాను చేసిన తప్పును చంద్రయ్య అంగీకరించినట్లు  తెలిపారు. అయితే ఈ విషయంపై పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా పరిగణించాల్సి ఉంది. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

రిపోర్టర్ : జావోజి రాఘవేందర్