BREAKING
ఐరాస మానవ హక్కుల మండలిలో భారత్ గిరిజన అభివృద్ధి నమూనాకు ప్రశంసలు రజనీకాంత్ జైలర్ 2 పాటపై డేవిడ్ వార్నర్ సరదా స్పందన.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో! మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాదానికి బాధితులం: ఐరాసలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దీటైన బదులు ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి: భారత నావికుడు మృతి, మరో 19 మంది రక్షణ వారణాసి షూటింగ్‌లో మహేష్ బాబు పార్ట్ కంప్లీట్.. రాజమౌళి మూవీపై లేటెస్ట్ అప్‌డేట్! ఐరాస భద్రతా మండలి సంస్కరణల ప్రక్రియ వైఫల్యంపై జీ4 దేశాల తీవ్ర ఆందోళన: ఇతర అంతర్జాతీయ వేదికలపై పోరాటానికి సిద్ధం శర్వానంద్ రెమ్యునరేషన్ భారీగా పెంపు.. ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట! బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డుల మోత! కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్ నాని కష్టానికి నేనే సాక్ష్యం.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ వేళ భార్య అంజన ఎమోషనల్ పోస్ట్! గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది. పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన లడ్డూ రజినీకాంత్ సినిమా కోసం ధనుష్ ‘ఓమ్’ మూవీ వాయిదా.. ఇండస్ట్రీ కోసం హీరో అరుదైన నిర్ణయం! మెగాస్టార్ 48 ఏళ్ల సినీ ప్రయాణం.. ఆ అద్భుతమైన రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటున్న రామ్ చరణ్!

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది.

Select Suryaa Now
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది.

 

బుచ్చయ్యపేట, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్:- గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించిన రైతులు బకాయిలు చెల్లించకపోవడం అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడం పైన ఈ నెల 28వ తారీఖున సోమవారం నాడు *మహాజన సభ* నిర్వచించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చోడవరం నియోజకవర్గం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ కి ఆరకూర నిధులు మంజూరు చేసామని ప్రకటన ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు మరియు ఉద్యోగులకి ఈ నిధులు అందితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి ఫలించినట్టే అని చోడవరం మరియు మాడుగుల షుగరు ఫ్యాక్టరీ రైతులు అనుకుంటున్నారు. గతంలోని కూడా ఇదే విధంగా ప్రకటించిన అవి అమల్లోకి రాకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నిధులు మంజూరు అయితే షుగర్ ఫ్యాక్టరీ రైతులకు మరియు ఉద్యోగులకు ఊరట కలిగినట్టే.