BREAKING
సీనియర్ హీరోయిన్ రాధ ఇంట గణనాథుడి పూజలు.. కూతురు కార్తీక నాయర్ షేర్ చేసిన ఫోటోలు వైరల్! శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్! ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పూజా మేరీ జాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూత! ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు!

బంగారు దుకాణాలపై విజలెన్స్‌ దాడులు

Select Suryaa Now
బంగారు దుకాణాలపై విజలెన్స్‌ దాడులు

బంగారు దుకాణాలపై విజలెన్స్‌ దాడులు
గూడూరు, మేజర్‌న్యూస్‌
బంగారు దుకాణాల నిర్వహణలో రికార్డులు సరిగా లేక పోవడం లెక్కకు మించి ఆభరణాలు (బంగారు, వెండి) గుర్తించి మూడు దుకాణాలను సీజ్‌ చేసినట్లు డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి విష్ణురావు తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రావణ జ్యూయలర్స్‌, లిఖిత జ్యూయలర్స్‌, మానస జ్యూయలర్స్‌పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దుకాణాల్లో రెండన్న కేజిల బంగారం, ఒకటన్నర కేజిల బెండికి సరైన దృవపత్రాలు లేక పోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆ భరణాలను సీజ్‌ చేసి సేఫ్‌ కస్టడీలో ఉంచినట్లు తెలిపారు. వీటికి సంబందించిన వివరాలను సమర్పించేందుకు గడువు ఇచ్చామని లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విజలెన్స్‌ దాడుల నేపధ్యంలో పట్టనంలో దుకాణాలు అన్ని మూత పడడంతో వినియోగదారులు అవస్థలు పడ్డారు. బంగారు దుకాణాల్లో ఏమి జరిగందంటూ చర్చించు కోవడం జరిగింది. ఈ దాడుల్లో విజలెన్స్‌ సిఐ కె నరసింహరావు, ఎఆర్‌ శాంతిభూషణ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.