వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు
వెంకన్న హుండీ ఆదాయం రూ 2. 50 కోట్లు
కోన సీమ తిరుమల
వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిహుండీ ఆదాయాన్ని గురు వారం లెక్కించారు.37 రోజులు కాలానికి రూ2 .50 కోట్లు బంగారం 84 గ్రాములు; వెండి 1 కేజీ 617 గ్రాములు; పలు విదేశీ కరెన్సీ నోట్లు సమకూరింది ఈ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.