BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు.. ఢిల్లీలో హిందూ కాలేజీ విద్యార్థినులను వేధించిన ఇద్దరు యువకుల అరెస్ట్.. ఎస్‌యూవీ వాహనం సీజ్ చిన్నారిపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. పకడ్బందీ వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌కు డీసీపీ సన్మానం ఒక ఉగ్రవాద దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది.. ఐక్యరాజ్యసమితిలో పాక్ జర్నలిస్ట్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ గణనాథుడికి ఘన వీడ్కోలు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి: ఆకట్టుకుంటున్న ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ మేనన్ '#JAAN' ఫస్ట్ లుక్ పోస్టర్.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్! గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. పతకాలతో అదరగొట్టిన గుల్‌వీర్, మన్‌ప్రీత్, బరణిక! ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు 12 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మన్‌ప్రీత్ కౌర్‌కు ఏషియన్ గేమ్స్ పతకం.. ఇక ముందూ పరుగులే లక్ష్యం! తెలంగాణవ్యాప్తంగా ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు.. వేలాది గణనాథుల నిమజ్జనం బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం 52 అడుగుల భారీ మహా గణపతి నిమజ్జనం పూర్తి.. నిర్దేశిత ప్రదేశంలో వైభవంగా వీడ్కోలు!

కడప గెజిట్లో వెల్లటూరు కొప్పోలు వంశస్తుల చరిత్ర.. శ్రీ పెద్దమ్మ వారి దేవాలయానికి ప్రస్తుతం కొప్పోలు వంశస్థులు వారసులుగా అమ్మవారి పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం..

Select Suryaa Now
కడప గెజిట్లో వెల్లటూరు కొప్పోలు వంశస్తుల చరిత్ర..  శ్రీ పెద్దమ్మ వారి దేవాలయానికి ప్రస్తుతం కొప్పోలు వంశస్థులు వారసులుగా అమ్మవారి పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం..

కడప గెజిట్లో వెల్లటూరు కొప్పోలు వంశస్తుల చరిత్ర....

పెండ్లిమర్రి మేజర్ న్యూస్

కడప జిల్లా,పెండ్లిమర్రి మండలం, వెల్లటూరు గ్రామంలో వెలసియున్న  శ్రీ పెద్దమ్మ వారి దేవాలయానికి ప్రస్తుతం కొప్పోలు వంశస్థులు వారసులుగా అమ్మవారి పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం... విషయం ఏమిటంటే గత 275 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు వెలసినట్లు, వెల్లటూరులోని కొప్పోలు వంశస్థులు అమ్మవారి దేవాలయానికి వారసులుగా ఉన్న విషయం, అలాగే ఆనాటి వారి వంశస్థుల లొ ఒకరైన కొప్పోలు గంగిరెడ్డి ఛాయాచిత్రం, అమ్మవారి విగ్రహం గురించి కడప గెజిట్లో ఉన్నట్లు ఈరోజు బయటపడటం పెండ్లిమర్రి పరిసర ప్రాంతాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతుండటం విశేషం.