BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం

Select Suryaa Now
బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం

 సూర్య బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శ్రీ సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. లడ్డూ రూ.5.10 లక్షలకు ప్రముఖ వ్యాపారవేత్త సాయి రాహుల్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా RDO విజయకుమారి, మున్సిపల్ చైర్మన్ తుము పద్మా శరత్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ACP శ్రీనివాస్, టౌన్ CI వెంకట నారాయణ, తహసిల్దార్ విఠల్, ADE నాగేష్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారీ, కాంగ్రెస్ నాయకులు దాము, నాగేశ్వరరావు, గంగశంకర్, BRS పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.